Type Here to Get Search Results !

University of Hyderabad: హైదరాబాద్ లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉University of Hyderabad  Recruitment Notification: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

👉అర్హత: మెటీరియల్స్ ఇంజినీరింగ్/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్ లో పీహెచ్డీ ఉత్తీర్ణత అయి ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.67,000/-

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

👉 అభ్యర్థులు మీ అప్లికేషన్ ని Prof. Swati Ghosh Acharyya at sgase@uohyd.ac.in మెయిల్ చేయాల్సి ఉంటుంది.

👉దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 20, 2024

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments