👉NPCL Recruitment Notification 2024: ఎన్పీసీఐఎల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 335
👉ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్టర్-94, ఎలక్ట్రిషియన్-94, ఎలక్ట్రానిక్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(సీఓపీఏ), టర్నర్, మెషినిస్ట్, వెల్డర్.
👉శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
👉స్టైపెండ్ : నెలకు రూ.7,700 నుంచి రూ.8,855/-
👉అర్హత: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయసు: 14 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తులకు చివరితేది: 04.04.2024
👉Website : https://npcilcareers.co.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: