Type Here to Get Search Results !

DTU: టెక్నలాజికల్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉DTU Recruitment Notification 2024:  టెక్నలాజికల్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 158

👉 విభాగాల వారీగా ఖాళీలు: డిజైన్-06, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్-10, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-13, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్-05, ఎకనామిక్స్(యూఎస్ఎంఈ) -04, మేనేజ్మెంట్(యూఎస్ఎంఈ)- 27, బయోటెక్నాలజీ-09, మెకానికల్ ఇంజనీరింగ్-34, కంప్యూటర్ సైన్స్-ఇంజనీరింగ్-50.

👉అర్హత: సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ, పీహెచీ, స్లెట్/ సెట్, యూజీసీ/సీఎస్ఐఆర్/ఐకార్/జీప్యాట్/గేట్/ ఐసీఎంఆర్/నెట్-లెక్చర్షిప్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ప్రజెంటేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేది: 14.04.2024 

👉దరఖాస్తు హార్డ్ కాపీ పోస్టులో పంపేందుకు చివరితేది: 24.04.2024

👉Websitehttps://www.dtu.ac.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments