Type Here to Get Search Results !

NMDC : ఎన్ఎండీసీ లిమిటెడ్ లో 193 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...

👉NMDC Recruitment Notification 2024: ఎన్ఎండీసీ లిమిటెడ్ లో  అప్రెంటిస్ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 193

👉విభాగాలు: ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, సీఓపీఏ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్.

👉అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

👉వయసు: 31.03.2024 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

👉ఇంటర్వ్యూ తేదీలు: 
▪️15.04.2024,
▪️16.04.2024, 
▪️18.04.2024, 
▪️19.04.2024,
▪️ 20.04.2024,
▪️ 21.04.2024,
▪️ 22.04.2024, 
▪️25.04.2024, 
▪️26.04.2024.

👉ఇంటర్వ్యూ వేదిక: బైలా క్లబ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బీఐవోఎం, కిరాండుల్ కాంప్లెక్స్, కిరాండుల్, దంతెవాడ జిల్లా, చత్తీస్గడ్.

👉Website

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments