👉NHPC Recruitment Notification 2024: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్((ఎన్హెచ్పీసీ) లిమిటెడ్, అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
👉మొత్తం ఖాళీలు : 50
👉అర్హత: ఐటీఐ ఉత్తీర్ణత అయి ఉండాలి.
👉వయస్సు: 30 ఏళ్లకు మించరాదు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: దరఖాస్తు తో పాటు మీ డాక్యుమెంట్ లను జత చేసి NHPC Ltd, చంబా జిల్లాకు పోస్టు రూపంలో పంపించాల్సి ఉంటుంది.
👉దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 13, 2024
👉Website : www.nhpcindia.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: