Type Here to Get Search Results !

NIFT: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రూప్-సి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...


👉NIFT Recruitment Notification 2024: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) గ్రూప్-సి పోస్టుల భర్తీ..

👉పోస్టుల వివరాలు:

👉NIFT వారణాసి క్యాంపస్:

1. మెషిన్ మెకానిక్: 02 పోస్టులు

2. అసిస్టెంట్ (అడ్మిన్): 06 పోస్టులు

3. అసిస్టెంట్ వార్డెన్ - బాలికలు: 01 పోస్ట్

4. నర్స్: 01 పోస్ట్

5. జూనియర్ అసిస్టెంట్: 08 పోస్టులు

6. లైబ్రరీ అసిస్టెంట్: 01 పోస్ట్

7. ల్యాబ్ అసిస్టెంట్ (ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఐటీ/ కంప్యూటర్ ల్యాబ్): 03 పోస్టులు

👉NIFT రాయ్బరేలీ క్యాంపస్:

1. మెషిన్ మెకానిక్: 03 పోస్టులు

2. స్టెనోగ్రాఫర్ Gr. III: 01 పోస్ట్

3. అసిస్టెంట్ వార్డెన్ - బాలికలు: 01 పోస్ట్

4. నర్స్: 01 పోస్ట్

5. జూనియర్ అసిస్టెంట్: 04 పోస్టులు

6. ల్యాబ్ అసిస్టెంట్: 04 పోస్టులు

7. అసిస్టెంట్ (F&A): 01 పోస్ట్

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ క్యాంపస్, దూర్భాష్ నగర్, రాయ్బరేలి-229010 అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేది: మే 20, 2024

👉Websitewww.nift.ac.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments