Type Here to Get Search Results !

ICRISAT : ఇక్రిశాట్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ICRISAT Recruitment Notification 2024: ఇక్రిశాట్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..

👉అర్హతలు: రిటైర్డ్ ఆర్మీ, /పారామిలిటరీ ఫోర్స్ వంటి సాయుధ దళాలలో కనీసం 15 ఏళ్లు పనిచేసిన అనుభవం మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎలాంటి షిఫ్టుల్లో అయినా పనిచేయగలగాలి.

👉మొత్తం ఖాళీలు : 2

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 22, 2024

👉Website :  https://www.icrisat.org

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments