Type Here to Get Search Results !

Indian Merchant Navy: ఇండియన్ మెర్చంట్ నేవీలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Indian Merchant Navy Recruitment Notification: ఇండియన్ మెర్చంట్ నేవీలో వివిధ విభాగాల్లో 4వేల పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు..

👉మొత్తం ఖాళీలు : 4000 

👉ఖాళీల వివరాలు:
▪️ డెక్ రేటింగ్- 721 
▪️ఇంజిన్ రేటింగ్- 236
▪️ సీమాన్ - 1432 
▪️ఎలక్ట్రిషియన్ - 408
▪️వెల్డర్ - 78 
▪️మెస్ బాయ్ - 922 
▪️కుక్ - 203

👉అర్హత:  పోస్టులను బట్టి పదో తరగతి,/12వ తరగతిలో ఉత్తీర్ణత అయి ఉండాలి.

👉 వయస్సు: 17.5 నుంచి 27 ఏళ్లకు మించరాదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 30, 2024

👉Website :

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments