👉ECIL Recruitment Notification 2024: హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 30
👉అర్హత: ఈసీఈ/ ఈఈఈ/ మెకానికల్/ సీఎస్ఈ బ్రాంచీల్లో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణత
👉వయస్సు: 27 ఏళ్లు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 13, 2024
👉Website : https://www.ecil.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: