Type Here to Get Search Results !

NIPER: NIPER లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NIPER Recruitment Notification 2024: NIPER లో టీచింగ్ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 32

👉పోస్టుల వివరాలు: ప్రొఫెసర్ 13 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 12 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్-7 పోస్టులు.

👉విభాగాలు: ఫార్మకో ఇన్ఫర్మేటిక్స్, నేచురల్ ప్రొడక్ట్క్స్, ఫార్మస్యూటికల్ అనాలసిస్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ-ఫార్ములేషన్స్, బయోటెక్నాలజీ, మెడికల్ డివైసెస్, మెడిసినల్ కెమిస్ట్రీ, క్లినికల్ రీసెర్చ్. 

👉అర్హత: పీహెచ్ఎతోపాటు బోధన/రీసెర్చ్/ఇండస్ట్రియల్ అనుభవం ఉండాలి.

👉వయసు: గరిష్ట వయో పరిమితి 50 ఏళ్లక మించరాదు.

👉శాలరీ :
▪️ ప్రొఫెసర్ పోస్టుకు  రూ .1,59,100 నుంచి రూ .2,20,200
▪️ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,39,600- రూ.2,11,300;
▪️ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,01,500-రూ .1,67,400.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తుల చివరితేదీ: 06.05.2024

👉Websitehttps://niper.gov.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments