👉SVNIT Recruitment Notification 2024: ఎస్ వి ఎన్ ఐ టి లో టీచింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 05
👉అర్హత: సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
▪️వయసు: 55 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ : నెలకు పీజీ అభ్యర్థులకు రూ.45,000/-, పీహెచ్ఎ అభ్యర్థులకు రూ.60,000/-
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్పీఎన్ఐటీ) స్పీడ్/రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి.
👉దరఖాస్తులకు చివరి తేది : 22.04.2024
👉Website : https://www.svnit.ac.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: