👉 NIN Recruitment Notification 2024: హైదరాబాద్ లోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 05
👉 జూనియర్ మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు
👉అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, ఆయూష్, బీడీఎస్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు : 35 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ :రూ .60,000+ 15,000(FDA).
👉సీనియర్ రిసెర్చ్ ఫెలో: 01 పోస్టు
👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ, ఎంఏ, ఎంఎల్డబ్ల్యూ( ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సోషల్ సైన్స్, సోషల్ వర్క్)తో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు : 35 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ : 5.44,450+ 12000(FDA).
👉సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 02 పోస్టులు
👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైన్స్(బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ), సోషల్ వర్క్త్కో తో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు : 30 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ : 5.32,000+ 12000(FDA).
👉ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01 పోస్టు
👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎల్టీ లేదా డీఎంఎల్టీతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు : 30 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ : 5.31,000+ 12000(FDA).
👉దరఖాస్తు విధానం:ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేది: 24.04.2024
👉దరఖాస్తులు పంపాల్సిన ఇమెయిల్ : suryachuka@gmail.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: