Type Here to Get Search Results !

AAI : ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉AAI Recruitment Notification 2024: న్యూ ఢిల్లీలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 490

👉పోస్టుల వివరాలు

▪️ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 03 పోస్టులు

▪️ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- సివిల్): 90 పోస్టులు

▪️ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- ఎలక్ట్రికల్): 106 పోస్టులు

▪️జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 278 పోస్టులు

▪️ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 13 పోస్టులు

👉అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ 2024 స్కోరు ఉండాలి.

👉వయస్సు: మే1 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ : రూ . 40,000 నుంచి 1,40,000/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

👉దరఖాస్తుకు చివరి తేది: మే 1, 2024

👉Websitehttps://www.aai.aero

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments