👉IIT Hyderabad Research Associate Recruitment Notification :ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్,రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీ..
👉పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్
👉అర్హత: కనీసం 70% మార్కులతో కంప్యూటర్ సైన్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఇంగ్లీష్ టైపింగ్లో నైపుణ్యం ఉండాలి.
👉వయస్సు: 30 ఏళ్లకు మించరాదు
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 24, 2024
👉Website : https://www.iith.ac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: