👉Indian Institute of Technology Hyderabad: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)హైదరాబాద్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీ..
👉పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్
👉అర్హత: కనీసం 55% మార్కులతో ఏదైనా సోషల్ సైన్స్ విభాగంలో పీజీ త్తీర్ణత.
👉శాలరీ : రూ . 20,000/-
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 22, 2024
👉Website : https://www.iith.ac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: