👉CIL Recruitment Notification 2024: కోల్ ఇండియా లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 34
👉పోస్టులు - ఖాళీలు :
▪️సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్-26,
▪️ సీనియర్ మెడికల్ ఆఫీసర్ -08
👉విభాగాలు: డెర్మటాలజిస్ట్, పల్మాలజిస్ట్, చెస్ట్ స్పెషలిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, ఈఎన్టీ, రేడియాలజిస్ట్, జీడీఎంవో, డెంటిస్ట్ తదితర పోస్టులు.
👉అర్హతలు: జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ అండ్ పల్మనరీ మెడిసిన్, ఎంబీబీఎస్, పీజీ, బీడీఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
👉శాలరీ : నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000, మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.60,000 నుంచి రూ .1,80,000 వరకు ఉంటుంది.
👉వయస్సు : 31.01.2024 నాటికి 35 నుంచి 42 ఏళ్లు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ డిప్యూటీ జనరల్ మేనేజర్, రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్, ఎన్సీఎలెచ్క్యూ, సింగ్రౌలీ(మధ్యప్రదేశ్) చిరునామకు పంపించాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : 11.04.2024
👉Website : https://www.nclcil.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: