Type Here to Get Search Results !

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Central Govt jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో  జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 968

👉అర్హత: డిప్లొమా(సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు.

👉వయసు: సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు 32 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారికి వయోపరిమితుల్లో సడలింపులు లభిస్తాయి.

👉శాలరీ : సెవెన్త్ పే స్కేల్ ప్రకారం-రూ.35,400 నుంచి రూ.1,12,400/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

👉పరీక్ష విధానం: రెండు దశల్లో జరుగుతుంది. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. రెండు పరీక్షలు ఆన్లైన్ విధానంలో(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. 
▪️పేపర్-1లో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్(50 ప్రశ్నలు-50 మార్కులు), జనరల్ అవేర్నెస్(50 ప్రశ్నలు-50 మార్కులు), జనరల్ ఇంజనీరింగ్(100 ప్రశ్నలు-100 మార్కులు) విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. 
▪️పేపర్-2లో జనరల్ ఇంజనీరింగ్ విభాగం(100 ప్రశ్నలు-300 మార్కులు) నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండు గంటలు.

👉 దరఖాస్తులకు చివరితేది: 18.04.2024 

👉కంప్యూటర్ ఆధారిత పరీక్ష(పేపర్-1): 04.06.2024 నుంచి 06.06.2024

👉పేపర్-2 పరీక్ష: త్వరలో తేదీ ప్రకటిస్తారు.

👉Websitehttps://ssc.gov.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments