👉NFSU Recruitment Notification 2024: ఎన్ఎఫ్ఎస్ఈయూలో టీచింగ్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 39
👉పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
👉విభాగాలు: ఫోరెన్సిక్ సైకాలజీ, న్యూరోసైకాలజీ, క్లినికల్ సైకాలజీ, క్రిమినాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఫోరెన్సిక్ బయాలజీ/బయోటెక్నాలజీ /డీఎన్ఏ, ఫోరెన్సిక్ సైన్స్(జనరల్),జనరల్ కెమిస్ట్రీ, లా,ఫోరెన్సిక్ కెమిస్ట్రీ/ టాక్సికాలజీ, జనరల్ మేనేజ్మెంట్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, డేటా అనలిటిక్స్, సైబర్/ఐటీ/డిజిటల్ ఫోరెన్సిక్స్/పోలీస్ అడ్మినిస్ట్రేషన్/సైన్స్.
👉అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ఎ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉శాలరీ : నెలకు ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,59,100, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,39,600, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.70,900.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులకు చివరితేది: 14.04.2024
👉Website : https://www.nfsu.ac.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: