👉IIT Madras Recruitment Notification 2024: 20 డియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్), వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు..
👉పోస్టుల వివరాలు:
1. టెక్నికల్ ఆఫీసర్: 08 పోస్టులు
2. జూ. టెక్నికల్ సూపరింటెండెంట్: 12 పోస్టులు
👉అర్హత: సంబంధిత పోస్టును బట్టి కనీసం 55% మార్కులతో ME/ M.Tech లేదా 5ఏళ్ల తత్సమాన పని అనుభవం లేదా BE/B.Tech/ M.Sc/ MCA ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో 8ఏళ్ల పని అనుభవం అవసరం తప్పనిసరి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులకు 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
👉వయస్సు: 32 ఏళ్లకు మించరాదు
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 24, 2024
👉Website : www.iitm.ac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: