👉HSCC Recruitment Notification 2024: హెచ్ఎస్స్సీలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 38
👉పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్-19, డిప్యూటీ మేనేజర్-08, మేనేజర్-07, సీనియర్ మేనేజర్-03, డిప్యూటీ జనరల్ మేనేజర్-01.
👉విభాగాలు: సివిల్, హెచ్ఐర్ఎం, బయో మెడికల్, ఫార్మసీ, లీగల్, ఇన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిస్టమ్, ఫైనాన్స్.
👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
👉ఎంపిక విధానం: రాత, నైపుణ్య పరీక్షలు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులకు చివరితేది: 20.04.2024
👉Website : https://www.hsccltd.co.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: