👉SAI Recruitment Notification : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..
👉అర్హత : ఏదైనా డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
👉వయస్సు : గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ : ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు రూ.60,000/ ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2024
👉Website : sportsauthorityofindia.nic.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: