👉MPPGCL JE Recruitment Notification 2024: మధ్యప్రదేశ్ పవర్ జనరేటింగ్ లిమిటెడ్ (MPPGCL)లోని 191 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 191
👉అర్హత: ఏదైనా గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుంచి సంబంధిత పోస్టును బట్టి డిప్లొమా/బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
👉వయస్సు: 18 నుంచి 40 ఏళ్లకు మించరాదు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30, 2024
👉 Website : mppgcl.mp.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: