Type Here to Get Search Results !

TSERC లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉TSERC Recruitment Notification: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TSERC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

👉పోస్టులు:  జాయింట్ డైరెక్టర్ (ఇంజినీరింగ్)-1, డిప్యూటీ డైరెక్టర్లు - 10, అకౌంట్స్ ఆఫీసర్ - 1, క్యాషియర్ – 1, లైబ్రేరియన్ -1, స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్ -1, క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ -4, పర్సనల్ అసిస్టెంట్ – 2, రిసెప్షనిస్ట్ - 1, ఆఫీస్ సబార్డినేట్ -5 పోస్టులు భర్తీ చేయనున్నారు.

👉వయస్సు: పోస్టులకు దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలు లోపు ఉండాలి.

👉అర్హత :  సంబంధిత పోస్టులకు సంబంధించిన డిగ్రీ లేదా ఇంజినీరింగ్ క్వాలిఫికేషన్ తో పాటు.. 7వ తరగతి మార్క్స్ లిస్ట్ లేదా 7వ తరగతి చదివిన స్కూల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.

👉 దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS PWD అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించనక్కర్లేదు. మిగతా అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: అభ్యర్థులను ఎంపిక రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 1, 2024

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: తమ దరఖాస్తులను కమిషన్ సెక్రటరి, డోర్ నంబర్ 11-4-660, 5th ఫ్లోర్, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్ 500004 ఈ అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది. అప్లికేషన్ ను ఈ కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments