Type Here to Get Search Results !

ESIC: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ESIC Recruitment Notification 2024: కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC)లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది.

👉మొత్తం ఖాళీలు : 1,930

👉అర్హతలు: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్

◾బేసిక్ బీఎస్సీ నర్సింగ్. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సు లేదా నర్సు, మిడ్వైఫ్ రిజిస్టరై ఉండాలి. లేదా డిప్లొమా (జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీ). స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సు లేదా నర్సు, మిడ్వైఫ్ రిజిస్టరై ఉండాలి. కనీసం యాభై పడకల ఆసుపత్రిలో ఏడాది పని అనుభవం ఉండాలి.

👉 క్యాటగిరిలు పోస్టుల వివరాలు:

👉వయస్సు : 27/03/2024 నాటికి జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30, ఓబీసీ అభ్యర్థులకు 33, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 35, దివ్యాంగ అభ్యర్థులకు 40 సంవత్సరాల లోపు ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు: కేవలం రూ.25, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: మార్చి 7, 2024

👉దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 27, 2024

👉రాత పరీక్ష తేదీ: జులై 7, 2024

👉Websitehttps://upsc.gov.in/3

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments