Type Here to Get Search Results !

NALCO: నాల్కోలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NALCO Recruitment Notification 2024: నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) 277 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ..

👉అర్హత : 65% మార్కులతో బీఈ, బీటెక్, (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్, కెమిస్ట్రీ), ఎంఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు గేట్-2023 మార్కులు సాధించి ఉండాలి.

👉వయసు: 30 సంవత్సరాలు మించరాదు.

👉సెలెక్షన్: ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2023 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 2, 2024

👉 దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఇతరులకు రూ. 100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

👉Websitewww.nalcoindia.com

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments