Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Forest Officer Posts Recruitment: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉మొత్తం ఖాళీలు : 37

 👉 అర్హత : అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా దానితో సమానమైన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చును. అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ / కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ (అగ్రికల్చర్/ కెమికల్ / సివిల్/ కంప్యూటర్ / ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ /మెకానికల్) పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టీకల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ విభాగాల్లో విద్యార్హతతో పాటు నోటిఫికేషన్లో చూపిన విధంగా శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

👉వయస్సు: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో అభ్యర్థుల వయసు ఉండాలి.

👉 దరఖాస్తు ఫీజు : దరఖాస్తుకు రూ.250 ఫీజు కట్టాలి. దాని తరువాత పరీక్ష ఫీజు రూ. 120 కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ, బీసీ/ఎక్స్ సర్విస్మెన్ వాళ్ళకు అయితే పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది.

👉శాలరీ : ఫారెస్ట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయితే రూ.48,000 నుంచి రూ. 1,37,220గా జీతం ఉంటుంది. కేడర్ను బట్టి జీతాన్ని నిర్ణయిస్తారు.

👉పరీక్షా కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు.

👉ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: దరఖాస్తుదారులకు మూడు పరీక్షలు ఉంటాయి. మొదట రాత పరీక్ష ఉంటుంది. అందులో పాసయితే..తరువాత కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో కూడా సెలెక్ట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments