👉TS Job Mela: తెలంగాణ రాష్ట్రంలో జాబ్ మేళా..
👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉మంథని శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో మంథని నియోజకవర్గంలో 10, 11 తేదీల్లో పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మంథని కేంద్రంగా ఈనెల 10వ తేదీన నృసింహ శివ గార్డెన్స్ లో ఉదయం 10 గంటలకు, రెవెన్యూ డివిజన్ కాటారం మండల కేంద్రంలో బీఎల్ఎం గార్డెన్ లో 11వ తేదీ 10 గంటలకు ఈ మెగా జాబ్ మేళా ను రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
👉ఈ జాబ్ మేళాలో 5 వేల మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు 65 కంపెనీలకు పైగా ప్రతినిధులు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పాల్గొంటున్నాయి.
👉18-35 సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులు అర్హులు. విద్యార్హతలు 0 నుండి పీజీ వరకు, ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లేని యువతి యువకులు జాబ్ మేళా లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆరోజున పాల్గొన్న ఉద్యోగాలు అందేందుకు వీలుగా ఐటీ శాఖ మంత్రి గిరిలో శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: