Type Here to Get Search Results !

RFCL: ఆర్ఎఫ్ సీ ఎల్ లో ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉RFCL Recruitment Notification 2024: ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగాలు..

👉మొత్తం ఖాళీలు : 27

👉పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అడిషనల్ సీఎంవో, సీనియర్ మెడికల్ ఆఫీసర్.

👉విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ ల్యాబ్, మెటీరియల్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్, మెడికల్, సేఫ్టీ.

👉అర్హత: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్,బీఎస్సీ(ఇంజనీరింగ్), ఎంబీఏ, ఎంసీఏ,ఎంఎస్సీ(కెమిస్ట్రీ)పీజీ, డిప్లొమా,సీఏ, సీఎం ఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్స్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేది: 20/03/2024

👉దరఖాస్తు హార్డ్ కాపీలు పోస్టులో పంపేందుకు చివరితేది: 27/03/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments