👉SPP Recruitment Notification 2024: హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ కింది విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు..
👉మొత్తం ఖాళీలు : 96
👉పోస్టులు - ఖాళీలు :
1. సూపర్వైజర్ (టీవో- ప్రింటింగ్): 02 పోస్టులు
2. సూపర్వైజర్ (టెక్- కంట్రోల్): 05 పోస్టులు
3. సూపర్వైజర్ (ఓఎల్): 01 పోస్టు
4. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 12 పోస్టులు
5. జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్): 68 పోస్టులు
6. జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్): 03 పోస్టులు
7. జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్): 01 పోస్టు
8. జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్): 03 పోస్టులు
9. ఫైర్మ్యాన్: 01 పోస్టు
👉విభాగాలు: ప్రింటింగ్ / కంట్రోల్, ఇంజినీరింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్.
👉అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ / బీ.టెక్, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : సూపర్వైజర్ / సూపర్వైజర్ (టెక్నికల్ కంట్రోల్) పోస్టులకు 18- 30 ఏళ్లు; జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్ / కంట్రోల్) / జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) / జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్) / జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్) పోస్టులకు 18- 25 ఏళ్లు; జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు : రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2024
👉పరీక్ష తేదీ: మే / జూన్-2024
👉Website : www.ibpsonline.ibps.in
👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద పిడిఎఫ్ లో చూడగలరు :
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: