Type Here to Get Search Results !

రైల్వేలో 9,000 టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. ఏప్రిల్ 8 దరఖాస్తులకు చివరితేదీ...


👉దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. వివిధ విభాగాల్లో మొత్తం 9,000 టెక్నీషియన్ పోస్టులను భర్తీకి రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) నుంచి నోటిఫికేషన్ విడుదల..

👉మొత్తం ఖాళీలు : 9,000

👉పోస్టులు - ఖాళీల వివరాలు:

👉1. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్: 1,100 పోస్టులు

👉2. టెక్నీషియన్ గ్రేడ్-III: 7,900 పోస్టులు 

👉వయస్సు : 01-07-2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు 18-36 ఏళ్లు; టెక్నీషియన్ గ్రేడ్- III పోస్టులకు 18-33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

👉శాలరీ :
▪️ నెలకు టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు రూ.29,200/-
▪️టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ. 19,900/-

👉దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్సెజెండర్, మైనారిటీ, అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500. ఈబీసీ

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం : ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉ఆర్ఆర్బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్.

👉దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 08, 2024


👉 పూర్తి వివరాలు:  https://drive.google.com/file/d/1E1v8VxEF1Rq-t9RUqSFgHMzcbqO6Wj7I/view

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments