Type Here to Get Search Results !

NTPCREL: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉NTPCREL Recruitment Notification 2024: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

👉ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు

👉మొత్తం ఖాళీలు : 63

👉పోస్టుల కేటాయింపు: జనరల్-35, ఈడబ్ల్యూఎస్-03, ఓ బి సి -14, ఎస్సీ -08, ఎస్టి -03.

👉 ఇంజినీర్: 60 పోస్టులు

👉విభాగాలవారీగా ఖాళీలు: సివిల్-20, ఎలక్ట్రికల్-29, మెకానికల్-09, సీడీఎం-01, ఐటీ-01.

👉అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (సివిల్/ ఎలక్ట్రికల్/మెకానికల్/ఐటీ). సీడీఎం విభాగానికి ఇంజినీరింగ్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్/ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్/ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్)

👉అనుభవం: సంబంధిత విభాగాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. సీడీఎం విభాగానికి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

👉వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. సీడీఎం విభాగానికి 32 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో మినహాయింపు వర్తిస్తుంది.

👉 ఎగ్జిక్యూటివ్: 03 పోస్టులు

👉విభాగాలు: హెచ్ఐర్-01, పైనాన్స్-01, కార్పొరేట్ కమ్యూనికేషన్-01.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్, పీజీ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 60 శాతం మార్కులతో డిగ్రీతోపాటు మేనేజ్మెంట్ విభాగంలో రెండేళ్ల పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా అర్హత ఉండాలి. హెన్ఆర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్సనల్ మేనేజ్మెంట్ లేదా మాస్టర్స్ డిగ్రీ (సోషల్ వర్క్) లేదా ఎంహెన్ఆర్వోడీ లేదా ఎంబీఏ (హెన్ఆర్) అర్హత ఉండాలి.

👉అనుభవం: హెచ్ఎర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

👉వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో మినహాయింపు వర్తిస్తుంది.

👉దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధాన: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ .83,000/-

👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21/03/2024

👉 దరఖాస్తులకు చివరి తేదీ :13/04/2024

👉Websitehttps://ntpcrel.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments