Type Here to Get Search Results !

NCL: నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NCL Recruitment Notification 2024: కోల్ ఇండియా ఆధ్వర్యంలోని నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 34 సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

👉 మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

👉ఖాళీల సంఖ్య: 34

👉పోస్టుల కేటాయింపు: యూఆర్-10, ఈడబ్ల్యూఎస్-02, ఓ బి సి -08, ఎస్సీ -03, ఎస్టీ -11.

👉సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు

👉మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు

👉సీనియర్ మెడికల్ పోస్టులు

👉విభాగాలు: సర్జన్, జనరల్ ఫిజీషియన్/మెడిసిన్, గైనకాలజీ & అబ్స్టేట్రిక్స్, అనస్థిసిస్ట్, పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, పల్మాలజిస్ట్, చెస్ట్ స్పెషలిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, ఈఎన్టీ, రేడియాలజిస్ట్, జీడీఎంఓ, డెంటిస్ట్.

👉అర్హతలు: సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించి జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ & పల్మొనరీ మెడిసిన్ విభాగాలకు ఎంబీబీఎస్తోపాటు పీజీ డిగ్రీ/డీఎన్బీ అర్హత ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇతర స్పెషాలిటీలకు కనీసం పీజీ డిప్లొమా ఉండాలి.

👉 మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించి జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ & పల్మొనరీ మెడిసిన్ విభాగాలకు ఎంబీబీఎస్తోపాటు పీజీ డిగ్రీ/డీఎన్బీ అర్హత ఉండాలి. ఇతర స్పెషాలిటీలకు కనీసం పీజీ డిప్లొమా ఉండాలి.

👉 సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఎంబీబీఎస్ లేదా బీడీఎస్తోపాటు తగినంత అనుభవం ఉండాలి.

👉వయస్సు : 31.01.2024 నాటికి సీనియర్ మెడికల్ స్పెషిస్ట్ పోస్టులకు 42 సంవత్సరాలు, సీనియర్ మెడికల్ ఆఫీసర్/ సీనియర్ మెడికల్ ఆఫీసర్ (డెంటల్)/ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు 35 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

👉దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉పోస్టులు - శాలరీ వివరాలు:

👉 సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు నెలకు 
రూ .70,000 నుంచి 2,00,000/-

👉 మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ . 60,000 నుంచి  1,80,000/-

👉దరఖాస్తు చివరితేదీ: 11.04.2024

👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

Office of Dy. General Manager (Personnel/ Recruitment), Recruitment Department, NCL HQ, Singrauli (M.P.), Pin Code-486889.

👉Website :  https://www.coalindia.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments