Type Here to Get Search Results !

RPF: రైల్వేలో భారీగా 4,660 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉RPF Recruitment Notification 2024: రైల్వేలో పలు శాఖల్లోని పలు పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 4,660 

👉పోస్టుల వివరాలు:
▪️సబ్-ఇన్స్పెక్టర్ - 452
▪️ కానిస్టేబుల్ - 4208

👉అర్హతలు: ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ అర్హత పొంది ఉండాలి.

👉వయసు: పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులు 01.07.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి.

👉శాలరీ : సెలెక్ట్ అయిన అభ్యర్థులకు  నెలకు రూ. 35,400/- ఉంటుంది.

👉కానిస్టేబుల్ పోస్టులు :

👉అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

👉 వయస్సు : అభ్యర్థులకు 01.07.2024 నాటికి 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.

👉శాలరీ: ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ. 21,700/- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తుల ప్రారంభతేది: 15/04/2024

👉దరఖాస్తులకు చివరితేది: 14/05/2024

👉Website :

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments