👉ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 25 కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నెల 21న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెస ర్ పి.సుజాత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
👉16 విభాగాలకు సంబంధించి నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. నేరుగా విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాల్సి ఉంటుందని అన్నారు.
👉 పోస్టులు - ఖాళీలు:
▪️ ఎకనామిక్స్- 1
▪️ ఎడ్యుకేషన్ మెంటలీ రిటార్డ్ - 1
▪️ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్- 2
▪️ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ - 1
▪️ ఫిజికల్ ఎడ్యుకేషన్- 1
▪️ యోగా ఫిట్నెస్ మేనేజ్మెంట్- 2
▪️ ఫిజిక్స్- 4
▪️ సివిల్ ఇంజనీరింగ్- 2
▪️ కంప్యూటర్ సైన్స్- 2
▪️ EEE - 1
▪️CSE - 1
▪️ మెకానికల్- 1
👉Website : www.brau.edu.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: