👉SEBI Recruitment Notification 2024: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)లో గ్రేడ్-A అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
👉మొత్తం పోస్టులు: 97
👉ఖాళీల వివరాలు:
▪️జనరల్: 62 పోస్టులు
▪️లీగల్: 5 పోస్టులు
▪️ఐటీ: 24 పోస్టులు
▪️ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: 2 పోస్టులు
▪️రీసెర్చ్: 2 పోస్టులు
▪️లాంగ్వేజ్: 2 పోస్టులు
👉వయస్సు: 30 ఏళ్లకు మించరాదు.
👉శాలరీ : నెలకు సెబీ అసిస్టెంట్ మేనేజర్లకు రూ.44,500 నుంచి రూ. 89,150 శాలరీ తో పాటు స్పెషల్ అలవెన్సులు ఉంటాయి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు : రూ. 1000/(దివ్యాంగులు/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.)
👉దరఖాస్తుల ప్రారంభ తేది: ఏప్రిల్ 13 నుంచి
👉Website : https://www.sebi.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: