NIAB Recruitment Notification 2024: ఎన్ ఐ ఏ బి లు ఉద్యోగాల భర్తీ..
👉అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ(సివిల్/ఎలక్ట్రికల్/ మెకానికల్)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టైప్ రైటింగ్ నైపుణ్యాలు ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 03
👉పోస్టుల వివరాలు:
▪️సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ - 01
▪️క్లర్క్ - 02
👉వయసు: సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీరు 35 ఏళ్లు, క్లర్క్ పోస్టులకు 25 ఏళ్లు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 22/03/2024
👉Website : https://www.niab.res.in/
ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: