👉TTD Recruitment Notification 2024: టీటీడీ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. శాశ్వత ప్రాతిపదికన డిగ్రీ కాలేజీలు/ ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లు, టీటీడీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉డిగ్రీ లెక్చరర్ పోస్టులు: 49
👉అర్హత: అభ్యర్థులు కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్/ స్లెట్ అర్హత సాధించి ఉండాలి.
👉జూనియర్ లెక్చరర్ పోస్టులు: 29
👉అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయోపరిమితి: 1.07.2023 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
👉దరఖాస్తు ఫీజు: రూ.370. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్- సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250 చెల్లించాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష(సీబీటీ), సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉శాలరీ:
▪️ డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,370/-
▪️జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ .57,100 నుంచి రూ.1,47,760/-
👉దరఖాస్తుల ప్రారంభతేది: 07/03/2024
👉దరఖాస్తులకు చివరితేదీ: 27/03/2024
👉NOTE: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ రిలీజియన్ కు చెందిన వారై ఉండాలి. డిగ్రీ పాసైన వారు, నెట్/స్లెట్ క్వాలిఫై అయిన వారు అప్లై చేసుకోవచ్చు.
👉Website : https://tirumala.org/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: