👉NI-MSME Recruitment Notification 2024: ఎన్ఐ-ఎంఎస్ఎంఈ, హైదరాబాద్లో వివిధ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 12
👉పోస్టుల వివరాలు:
▪️ డైరెక్టర్-03,
▪️ఫ్యాకల్టీ మెంబర్-06,
▪️ అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్-02,
▪️అసిస్టెంట్ రిజిస్ట్రార్-01.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
👉వయసు: 35 ఏళ్లు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: అభ్యర్థులను మెరిట్ ఆధారంగా షార్ట్స్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ చేస్తారు.
👉 దరఖాస్తులకు చివరితేది: 29/03/2024
👉Website : https://www.nimsme.org/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: