👉Indian Bank SO Recruitment Notification 2024: ఇండియన్ బ్యాంకులో దేశ వ్యాప్తంగా ఉన్న ఐబీ శాఖల్లో పేస్కేల్-1,2,3,4లలో ఖాళీగా ఉన్న 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు..
👉ఖాళీల వివరాలు :
1. చీఫ్ మేనేజర్
2. సీనియర్ మేనేజర్
3. అసిస్టెంట్ మేనేజర్
4. మేనేజర్
👉అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ సీడబ్ల్యూఏ/ ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.
👉 దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్స్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉శాలరీ :
▪️పే స్కేల్ - I - Rs. 36,000/-
▪️పే స్కేల్ - II - Rs. 48,170/-
▪️పే స్కేల్ - III- Rs. 63,840/-
▪️పే స్కేల్ - VI - Rs. 76,010/-
👉వయస్సు: 21 నుంచి 40 ఏళ్లకు మించరాదు.
👉దరఖాస్తు ఫీజు: రూ. 1000/-, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు రూ. 175 చెల్లించాల్సి ఉంటుంది.
👉దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 1, 2024
👉Website : https://indianbank.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: