Type Here to Get Search Results !

SVNIRTAR: ఎస్వీఎన్ఐఆర్టీఏఆర్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉SVNIRTAR Recruitment Notification 2024:  ఎస్వీఎన్ఐఆర్టీఏఆర్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

👉మొత్తం ఖాళీలు : 05

👉పోస్టుల వివరాలు: క్లినికల్ సైకాలజిస్ కమ్ జూనియర్ లెక్చరర్-01, సోషల్ వర్కర్ కమ్ ఒకేషనల్ కౌన్సిలర్-01, డేటా ఎంట్రీ ఆపరేటర్-01, జూనియర్ అసిస్టెంట్-02

👉అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 15/04/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments