Type Here to Get Search Results !

IIT Tirupati: ఐఐటి తిరుపతిలో నాన్ - టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉IIT Tirupati Recruitment Notification 2024: నాన్ టీచింగ్ ఖాళీల భర్తీ కోసం తిరుపతిలోని ఐఐటీ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల..

👉మొత్తం ఖాళీలు: 08

👉పోస్టులు - ఖాళీల వివరాలు :

▪️ జూనియర్ అసిస్టెంట్ - 03(Group C)

▪️స్టూడెంట్ కౌన్సిలర్- 01 (Group A)

▪️ హిందీ ట్రాన్స్టర్ - 01(Group B)

▪️ జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ - 1 ఉద్యోగం(Group B)

▪️ జూనియర్ టెక్నీషియన్ - 02 పోస్టులు (Group C)

👉అర్హతలు: మాస్టర్ డిగ్రీ/ డిగ్రీ ఉండాలి. పోస్టులను బట్టి అర్హతలను నిర్ణయించారు. పని అనుభవం కూడా ఉండాలి. పూర్తి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు.

👉 ఎంపిక విధానం: గ్రూప్ ఏ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వూ ఉంటుంది.గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి అబ్జెక్టివ్ బేస్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ పరీక్ష ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులు ప్రారంభతేది : మార్చి 12, 2024

👉దరఖాస్తులకు చివరితేది: 11 ఏప్రిల్, 2024

👉Websitehttps://iittp.ac.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments