👉BPNL Recruitment Notification 2024: ఇండియన్ యానిమల్ హస్బెండరీ కార్పొరేషన్ లిమిటెడ్ లో 1,125 ఉద్యోగాల భర్తీ..
👉ఖాళీల వివరాలు:
▪️సెంటర్ ఇన్ ఛార్జ్- 125
▪️సెంటర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్- 250
▪️సెంటర్ అసిస్టెంట్- 750
👉అర్హత:
▪️సెంటర్ ఇన్ ఛార్జి - గ్రాడ్యుయేషన్
▪️సెంటర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ - 12వ తరగతి
▪️సెంటర్ అసిస్టెంట్ - 10వ తరగతి
👉వయస్సు : సెంటర్ ఇన్ ఛార్జి- 21 నుండి 40 సంవత్సరాలు సెంటర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్- 21 నుండి 40 సంవత్సరాలు సెంటర్ అసిస్టెంట్- 18 నుండి 40 సంవత్సరాలు రిజర్వేషన్ కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది.
👉శాలరీ :
▪️ సెంటర్ ఇన్ ఛార్జ్ - నెలకు రూ.43,500
▪️సెంటర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ - నెలకు ₹ 40,500
▪️సెంటర్ అసిస్టెంట్ - నెలకు + 37,500
👉దరఖాస్తు ఫీజు :
▪️సెంటర్ ఇన్ ఛార్జి - అభ్యర్థులందరూ - రూ. 944
▪️సెంటర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్- అభ్యర్థులందరూ- 826 రూ.
▪️సెంటర్ అసిస్టెంట్- అభ్యర్థులందరూ- 708 రూ.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: 10/03/2024
👉దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 21, 2024
👉Website :
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: