Type Here to Get Search Results !

ISRO NRSC Jobs: ఎన్ఆర్ఎస్సీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ISRO NRSC Recruitment Notification: ఇస్రోకు చెందిన హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC), తాత్కలిక ప్రాతిపదికన రీసెర్చ్ పర్సనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు..

👉మొత్తం ఖాళీలు : 71

👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️ రిసెర్చ్ సైంటిస్ట్: 20 పోస్టులు
▪️ప్రాజెక్ట్ సైంటిస్ట్-I: 06 పోస్టులు
▪️ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి: 04 పోస్టులు
▪️ ప్రాజెక్ట్ అసోసియేట్-I: 02 పోస్టులు
▪️ ప్రాజెక్ట్ అసోసియేట్-II: 12 పోస్టులు
▪️జూనియర్ రిసెర్చ్ ఫెలో: 27 పోస్టులు

👉అర్హత: సంబంధిత పోస్టులను బట్టి బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: 08/04/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments