👉NLC Recruitment Notification 2024: ఎన్ ఎల్ సీ లో ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 239
👉పోస్టుల వివరాలు:
▪️ఇండస్ట్రియల్ ట్రైనీ/ ఎస్ఎంఈ-టెక్నికల్(ఓ-ఎం)-100,
▪️ ఇండస్ట్రియల్ ట్రైనీ(మైన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్)-139.
👉అర్హత: పదో తరగతి, ఐటీఐ, సంబంధిత ట్రేడ్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
👉వయసు: గరిష్ట వయో పరిమితి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 37ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులు 40 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 42 ఏళ్లకు మించకూడదు.
👉స్టైపెండ్: నెలకు ఇండస్ట్రియల్ ట్రైనీ/ఎస్ఎంఈ అండ్ టెక్నికల్(ఓ-ఎం) అభ్యర్థులకు రూ.18,000 నుంచి రూ.22,000, ఇండస్ట్రియల్ ట్రైనీ(మైన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్) అభ్యర్థులకు రూ.14,000 నుంచి రూ.18,000.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తుల ప్రారంభతేది: 20.03.2024
👉 దరఖాస్తులకు చివరితేది: 19.04.2024
👉Website:
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: