👉ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోడల్ ఆఫీసర్స్ పోస్టుల(APMSRB) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు..
👉మొత్తం ఖాళీలు : 55
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️నోడల్ ఆఫీసర్లు- 8
▪️ ఫెసిలిటీ మేనేజర్లు-11
▪️సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు-13
▪️ డేటా అనలిస్ట్-13
▪️ఎంఐఎస్ మేనేజర్-1
▪️ ప్రోగామ్ అసిస్టెంట్-08
▪️ ప్రోగ్రామర్-1
👉వయస్సు :
▪️ఓసీ అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి 42 సంవత్సరాలు లోపు ఉండాలి.
▪️ EWS/SC/ST/BC అభ్యర్థులు 47 సంవత్సరాలు లోపు ఉండాలి.
▪️ దివ్యాంగులకు 52 సంవత్సరాలు లోపు ఉండాలి.
▪️ మాజీ సైనికులు 50 సంవత్స రాలు లోపు ఉండాలి.
👉 దరఖాస్తు ఫీజు : ఓసీ అభ్యర్థులు రూ. 1000/- దరఖాస్తు రుసుము(Exam Fee) చెల్లించాలి. ▪️బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్- సర్వీస్ మెన్, వికలాంగ అభ్యర్థులు రూ.500/- ఆన్ లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: రిజర్వేషన్ రూల్ ఆధారంగా మెరిట్ జాబితా (Merit List)ఎంపిక ఉంటుంది. మెరిట్ జాబితా, రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
◾మొత్తం 100 మార్కులు విధానంలో అభ్యర్థులను ఎంపిక చేశారు.
◾అర్హత డిగ్రీలో పొందిన మార్కులు/గ్రేడ్లకు 75 శాతం మార్కులు, అనుభవం, ఇతర మెరిట్ అంశాలకు తగిన పర్సెంటెజ్ ఇస్తారు.
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: 18/03/2024
👉 దరఖాస్తులకు చివరితేది : 25/03/2024
👉Website : https://dme.ap.nic.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: