👉BHEL Recruitment Notification 2024: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల..
👉మొత్తం ఖాళీలు : 33
👉 పోస్టులు - ఖాళీల వివరాలు :
1. సీనియర్ మేనేజర్: 19
2. డిప్యూటీ మేనేజర్: 10
3. సీనియర్ మేనేజర్: 4
👉అర్హత: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ లో బీఈ/ బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు: 32 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు మించరాదు.
👉శాలరీ : సంబంధిత పోస్టును బట్టి రూ. 70,000 నుంచి 2,20,000 వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరి తేది: 31/03/2024
👉Website : https://www.bhel.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: