Type Here to Get Search Results !

OICL : ఓఐసీఎల్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉OICL Recruitment Notification 2024:  ఓఐసీఎల్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు :100

👉విభాగాలు: అకౌంట్స్, అక్చూరియల్, ఇంజనీరింగ్, ఇంజనీరింగ్(ఐటీ), మెడికల్ ఆఫీసర్, లీగల్.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/బీడీఎస్, డిగ్రీ(లా), ఐసీఏఐ/ఐసీడబ్ల్యూఏఐ/ బీకాం, ఎంబీఏ(ఫైనాన్స్), బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయసు: 31.12.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు గరిష్టంగా ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

👉శాలరీ : రూ.50,925 నుంచి రూ.96,765/- వరకు ఉంటుంది.

👉ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తుల ప్రారంభతేది: 21/03/2024

👉 దరఖాస్తులకు చివరితేది: 12/04/2024

👉Website :

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments