Type Here to Get Search Results !

TS: తెలంగాణ మున్సిపల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉TS: తెలంగాణ మున్సిపల్ శాఖ పరిధిలోని హెచ్ఎండీఏ, మూసీ రివర్ఫ్రంట్తో పాటు టీయూఎఫ్ఎడీసీలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉రిక్రూట్మెంట్ ప్రకటన: మున్సిపల్ శాఖ

👉పోస్టులు: లీగల్ స్పెషలిస్ట్

👉 మొత్తం ఖాళీలు: 03
(HMDA-01, MRDCL-01,TUFIDC-01)

👉శాలరీ : నెలకు రూ. 1 లక్ష

👉అర్హతలు: LL.M పూర్తి చేసి ఉండాలి. న్యాయ రంగంలో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. పట్టణ చట్టాలపై మంచి అవగాహన ఉండాలి, కాంట్రాక్ట్ ప్రాతిపదికన (ఒక సంవత్సరం) నియామకం. పనితీరు ఆధారంగా పొడిగింపు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 29, 2024

👉 ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

👉 ఈమెయిల్ : hr@nium.org.in.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments