👉WII Recruitment Notification 2024: డెహ్రాడూన్ లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు : 07
👉1. ల్యాబ్ అంటెండెంట్: 04 పోస్టులు
▪️అర్హత:50% మార్కులతో 10వ తరగతి/ఎస్ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
▪️వయస్సు :18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉2. డ్రైవర్: 02 పోస్టులు
▪️అర్హత:10వ తరగతి, లైట్ అండ్ హెవీ వెహికల్ రెండింటికీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం మూడు సంవత్సరాల పాటు లైట్ & హెవీ వెహికల్స్ డ్రైవింగ్ చేసిన అనుభవం ఉండాలి.
▪️వయస్సు :18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉3. టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు
▪️అర్హత:ఫస్ట్ క్లాస్ బీఎస్సీ(సీఎస్)/ బీఎస్సీ(ఐటీ)/బీసీఏ/ బీటెక్(ఐటీ)/బీటెక్(సీఎస్) లేదా కంప్యూటర్/ఐటీ రంగంలో సమానమైన కోర్సులు లేదా ఆర్ఎస్/జీఐఎస్లో పీజీ డిప్లొమా లేదా తత్సమానం. లేదా 3 సంవత్సరాల ఫుల్ టైమ్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా(ఇంజినీరింగ్/టెక్) లేదా తత్సమానం కలిగి ఉండాలి.
▪️వయస్సు :18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు: రూ.700(రూ.500 దరఖాస్తు ఫీజు + రూ.200 ప్రాసెసింగ్ ఫీజు). ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు అండ్ మహిళా అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. వీరు రూ.200 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరితేది: 14/03/2024
👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Registrar, Wildlife Institute of India, Chandrabani, Dehradun 248001, Uttarakhand.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: