👉PIB (మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషనన్ను విడుదల చేసింది.
👉 తెలుగు అనువాదకుల పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులకు ఫిబ్రవరి 23 చివరి తేదీగా ప్రకటించింది.
👉రిక్రూట్మెంట్ నోటిఫికేషన్: PIB (మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం.
👉పోస్టులు: ఆన్లైన్ ట్రాన్స్టర్స్, సీనియర్ ట్రాన్స్టర్, సీనియర్ స్పెషలిస్ట్, తెలుగు లాంగ్వేజ్ టైపింగ్
👉అర్హతలు: సంబంధిత రంగంలో అనుభవంతో పాటు డిగ్రీ పూర్తి చేయడం తప్పనిసరి.
👉ఆన్లైన్ అనువాదకులు ఇంటి నుండి పని చేయవచ్చు. మరికొందరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
👉 ఎంపిక విధానం: దరఖాస్తులు పరిశీలించబడతాయి మరియు షార్ట్స్ట్ చేయబడతాయి.
👉దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2024.
👉 దరఖాస్తును పూరించడానికి Google ఫారమ్ లింక్ : // forms.gle/B6qW4eg198nfqFzN7
👉 ఈమెయిల్ : pibyderabad@gmail.com
👉Website : https://pib.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: